Posts Tagged With: suggestion

yday-today-tomo

yday-today-tomo

Advertisements
Categories: తెలుగు, life, my, outdoors, philosophy, suggestions, winter | Tags: , , , , , , , | Leave a comment

what do school kids and software engineers and managers all need alike?

మట్టి గాడీల్లో మాంచి గెత్తం వేసి, కంటి పాపలా చూసుకుంటూ కొబ్బరినీళ్లు పోసి పెంచుతుంటే, పూలూ పళ్ళ మధ్యన కలుపు మొక్కలు కూడా పెరుగుతాయిరా బుజ్జిగా! వ్యవసాయం చేసేటోడు ఆ పిచ్చిమొక్కల్లో నేలతల్లి బలం చూస్తాడు, నీరు పారిన తీరు చూస్తాడు … సాయంకాలం ఓ గంట ఎక్కువ పనిచేసి కలుపు మొత్తం పీకి పక్కన పోస్తాడు … మర్నాడు పొద్దున్న మరింత అందమైన ప్రపంచాన్ని ముందు రోజు రాత్రి కలల్లోనే చూసేస్తాడు …

అంతేగాని, చేసిన పనికి ఇలాంటి ఫలితం వస్తోందేంటని పని పూర్తిగాకుండానే బెంగ పడిపోయేటోడు, ఆఖరికి అనుకున్నంత ఫలం రాలేదని బావురుమని ఏడ్చేటోడు, అసలు మొత్తం బెడిసికొట్టినా అక్కడితోనే బతుకు తెల్లారిపోయిందని చేతులెత్తీసేవోడు వాడు రైతే కాడు … వాడు మళ్ళీ ప్రయత్నించలేడు .. పడి లేవలేడు ..

అందుకేనేమో బడికెళ్లే పిల్లలదగ్గరనుంచి బడాబడా కంపెనీల్లోని ఇంజినీర్లూ మేనేజర్లవరకూ అందరినీ ఓ ఏడాది తప్పనిసరిగా వ్యవసాయం చెయ్యమని ఆదేశించాలి మన ప్రభుత్వం.

Categories: analysis, తెలుగు, office, suggestions | Tags: , , , , | Leave a comment

What do you want to be? happily rich? or richly happy?

What do you want to be? happily rich? or richly happy?

Categories: family, fathering, fun, kids, life, my, philosophy, urban | Tags: , , , , , | Leave a comment

To the bottom of the great Grand Canyon — South Kaibab and Bright Angels trails

Awesome! is only a word and no camera, no photo, no blog nor any article can ever justify the true beauty of this geological marvel that is actually visible from space. You should see it with your own eyes..um if only you love rocks ;):P  Yet another bucket-list item coupled with months of preparation, a solid plan, plenty of water, salts n food in your backpack, a very steep trail that takes you all the way down to the greenish white waters of the Colorado and then another UNENDING trail that winds all the way up again to the edge of the rim.. all these make another dream coming true for me.

DO NOT ATTEMPT THIS AS A DAY HIKE or you must be very well prepared with thorough training, proper exposure to altitude changes, clear understanding of the odds and a super strong will to push yourself to the limits without risking your own safety.  Do your research before you take your first step.  YOU are WARNED.

Every year, scores of unprepared hikers, lured by initially easy downhill hiking, experience severe illness, injury, or death from hiking in the canyon.

We took the South Kaibab Trail  (SK) which almost ‘slides’ you into the colorful canyon with its red white yellow brown black crimson walls of sliced rock but trust me, not a piece of shade from the scorching sun right from the morning. And there is NO WATER available anywhere on the SK.  Reaching the ‘Black Bridge’ is exhilerating for sure with the all the stunning views you have already captured.  Feel the the cool and flowing Colorado waters and brave your heart for the actual journey you need to take back up.  Don’t forget to gift yourself a quick nap, it would give you good mileage when you are coming up.

The Bright Angels Trail (BA) is probably the most under-estimated trail in all of the discussions I read so far. Don’t get fooled to read that its not as steep as SK. Thats a language trap. BA is easy most of its stretch and there is lots of shade but when its tough, its really tough. It has two sections that are EXTREMELY difficult for a novice hiker that can stun/surprise even experienced folks. Reaching the Indian Campground would take all your juices away… And then starts your actual tussle with the Canyon. After hiking almost 14+ miles , you will stand before the last piece that challenges you and breaks you down properly.  I bet you will forever remember the last 2-3 miles as one of the valuable stretches of walking you have ever done on the Earth.. seriously.

I did it all so you can too. But don’t kill yourself. please.  
Route 66 — Are you too obsessed with the road numbers?
Route 66 -- Are you too obsessed with the road numbers?

Switchbacks — is probably the sweetest word in Dictionary 😉
Switchbacks -- is probably the sweetest word in Dictionary ;)

It takes to understand why the Grand Canyon is Grand.
It takes to understand why the Grand Canyon is Grand.

i love ridges with slopes on both sides..
i love ridges with slopes on both sides..

Finally! The Black Bridge… yey!
Finally! The Black Bridge.. yey!

I did it.
I did it.

Thats the cute little bridge you will remember forever.
Thats the cute little bridge you will remember forever.

Plan your timing to avoid mid day heat.
Plan your times to avoid mid day heat.

the suspension bridge with the black bridge in the background
the suspension bridge

Indian campground
Indian Campground

I couldn’t take any pictures beyond this point. I waited like hell to reach this place and then the actual hell broke loose and then the darkness of the night surrounded and then the temperatures started dropping (like from 93F mid afternoon to 38F midnight)..

We took 5 hours to go down with many breaks and photoshoots.. and then another 10+ hours to come back up. Please note there is water available at Indian Campground and one emergency resthouse at 3 miles from the BA trailhead and another one at 1.5 miles from the same trailhead. You will thank NPS for keeping a 911 landline there just in case you bump into any emergency when you are about to finish a hike of your life time.

Lemme conclude: Be careful and be prepared for the last 4 of the 17 miles.

Thanks for reading and happy hiking. Go figure out why the Grand Canyon is Grand.
-balu

Categories: 2016, friends, hike, my, national parks, outdoors, sun, trails challenge, travel | Tags: , , , , , , , | 1 Comment

నాలాంటి సామాన్య ప్రజలకి అంకితం (A half minute gripe)

Not to sound philosophical, I started to dislike getting stuck in an endless routine.. And what better time than a weekend to vent your gripe?

Contrary to the Karmic philosophy which says a soul takes multiple births based on its bad deeds, I strongly believe the next birth, if at all, is given only to people who do good things here… If you are of the types sung in this folk, you won’t get a chance to be here again… Enjoy this half-minute song:

 

Categories: తెలుగు, emotions, fun, me, philosophy, suggestions, traits, writing | Tags: , , , , , | Leave a comment

The first thing I do with my tax refund and you should too!

Its not actually the ‘first’ thing  because I am doing this directly from my tax deductions without even receiving the refund. This time I used TurboTax and came across this wonderful feature to be able to donate directly from the refund while filing the returns itself.. And here is my fav list:

$100 -> Emergency Food For Families Fund

$195 -> State Parks Protection Fund/Parks Pass Purchase

$100 -> Keep Arts in Schools Fund

$80 -> America The Beautiful – National Parks Annual pass (ordered separately)

That takes a cool big chunk from my total refund but I am happy and thankful to God for giving me this opportunity to donate.  I never want to boast about myself but it just gives me good sleep if I do this 🙂 and probably I can inspire a rich aahs to beat me in this someday 🙂

B

Categories: california, my, national parks, state parks, suggestions | Tags: , , , , , , , , , | Leave a comment

sorry Google! 3 features that make Yahoo! Mail the best

I take extreme care to evaluate neutrally and am surprised that I didn’t write this till today.  Here are the reasons that make yahoo mail the best in the industry, sorry Google, sorry Microsoft.

i) disposable mail ids:

Do you know Yahoo! gives you 500 disposable mail ids, with all incoming mail in one Inbox? What does that mean to you? Aha! It means no spam. Let me explain.

Its NOT ABOUT spam filters any more. However good your mail system is, if your email id is compromised, which is unavoidable, YOU GET SPAM.. so you must be getting a lot of unwanted mails by now.

Do you know, once your friend’s email account is compromised, your own email id is compromised too? No spam filter mechanism can stop the wrath then.  That starts pumping in a lot of spam. I know of people who just abandoned their ids only because they couldn’t help themselves out of the spam onslaught.

How good it is to shield your original email id from the rest of this world?  And here is how Yahoo!® solves my problem, of course along with the best in the industry Spam filtering. 

To use the disposable mail ids, I have to choose a root word, say ‘Bob’.  I then create multiple mail ids using this root word..

 1. For important web site registrations, I use ‘bob-register@‘; and if are you are really paranoic, you can even do a bob-tumblr@, bob-gmail@, bob-dmv@ etc..
 2. For non-critical web site registrations, for example, all my wine club associations, I use ‘bob-wine@‘.. Just every other Internet need is a new mail id now.. ‘bob-chess@’, ‘bob-car@’, ‘bob-parenting@’…or even a ‘bob-matrimony@’  or ‘bob-dating@’ 😉 😛
 3. All the mail coming in to all these ids would land in your original Inbox, at a single place., so you don’t even see any difference. The better part, no one else in this world knows your original email Id. 
 4. Now imagine, my wine club’s account is compromised and the ‘bob-wine@’ id is leaked into the open wilderness… I start getting 10’s of spam mails every day..
 5. As soon, as I see tall legs or viag** tablets in my emails ;), I simply delete the ‘bob-wine@’ and create a ‘bob-wine-2@’ for my wine club..
 6. swoosh!! my Inbox is clean now.
 7. The number in the end actually tells me how many times that account is compromised..If I see the ‘bob-wine-2@‘ is also compromised, then I know I have to delete that account for ever and preferably get rid of that club too.

This may sound like a lot of techie stuff or tedious to do or maintain, but its just a breeze doing, takes less than a minute.. and what you get in return is simply invaluable.. a spam free inbox.

Please check this cool feature out in your ‘Settings->Security-> Disposable addresses‘.


Update: The ‘+’ mails feature by google is very similar and unlimited too. But the biggest downside is that your original gmail id is still leaked.


 

ii) All other mail in Yahoo! Mail

Forget the technical name of it, but what this means is that all my Gmail®, all my Outlook® mail, all my AOL® mail, .. gaah! all at one place.. The Yahoo! Mail® Inbox.. How cool is that? You won’t realize the convenience until you start using it. Go ahead! Try it!

You can import many other mail boxes from ‘Settings->Accounts->Add Mailbox

iii) the eco-system that is called Yahoo!

This may sound like another geek rant or a promo, but this is the most important of all. Yahoo!® is not just a mail provider.. Its an eco-system…And its a market leader in many other fields like News, Finance, Sports, Flickr (best-in-industry photo management), Movies, Mobile..yahoo-mail-logo

 • you can use the all new Yahoo! Messenger® straight from your Inbox ( I will write about this stunning tool later at length).. who doesn’t have memories there?
 • you get a myriad of other tools like an online Notepad, Calendar, Contacts management etc..
 • you can integrate your Twitter®, Facebook®, LinkedIn® accounts for a better social experience custom tailored to you by Yahoo!®
 • you get an honestly better ‘News Feed’ all in a separate tab in the Yahoo! Mail®

I can go on and on about the Yahoo!® experience, but I want to leave it all here and let you explore it.  You better be the judge here.

thanks for reading.
/balu

Categories: analysis, design, online-life, suggestions | Tags: , , , , , , , , , , , , , , , , | 3 Comments

earlier-better

earlier-better

Categories: california, family, fun, kids, life, my, outdoors, philosophy, suggestions, travel | Tags: , , , , , , , , | Leave a comment

నువ్వు – నీ నీడ

నువ్వు - నీ నీడ

Categories: తెలుగు, life, philosophy, suggestions, world | Tags: , , , , , , , | Leave a comment

because maturity

because maturity

Categories: life, me, mind, philosophy, suggestions | Tags: , , , , , , , | Leave a comment

ఇద్దరు స్నేహితులు — ఓ చిట్టి సలహా!

[telugu-transcript] ప్రతిమనిషికీ జీవితంలో ఇద్దరు స్నేహితులు ఉండాలి.. ఒకడు ‘అడిగేవాడు’. రెండు ‘చెప్పేవాడు’.. మొదటిరకం ‘అడిగేవాడు’ అంటే నా ఉద్దేశం నిన్ను అన్ని రకాలుగా ప్రశ్నించేవాడు అని.. ఏది ఎందుకు ఎలా చేస్తున్నావో నిన్ను ప్రశ్నిస్తూ నీ ఆలోచనలు పక్కదారి పట్టకుండా సరిచేసే ప్రశ్నలు వేస్తూ, నీ గురించి నువ్వు నిరంతం ఆలోచించుకుని నిన్ను నువ్వు అభివృధి చేస్కునేలా ప్రోత్సహించే ప్రశ్నలు అడిగేవాడు ఒకడుండాలి నీ దగ్గర.. ఇక నీ రెండో స్నేహితుడు ‘చెప్పేవాడు’.. మీకు అంత తొందరగా అర్ధం కాకపోవచ్ఛు కానీ మానవ సహజమైన భయం/స్వార్ధం/ఆత్మాభిమానం అన్నీ కలిసి నువ్వొక తప్పుడు నిర్ణయం తీసేస్కుని వెళ్ళిపోదాం ఆ దారిలోకి అనుకునే ఆఖరి నిమిషంలో, నీకొక ఆనకట్టలా అడ్డంగా నిలబడి, నీ ఆవేశాన్ని నీ బలాన్ని ఒక గాడిలో పెట్టి ఇది ఇలా చేస్తే బాగుంటుందీ అది అలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోంచించు అంటూ నీకు ఒక చక్కటి సలహా ఇవ్వగలిగే స్నిహితుడు ఉంటే నువ్వు నిజంగా చాల అదృష్తవంతుడివని చెప్పాలి.. జీవితంలో ఈ ఇద్దరు స్నేహితులూ లేకపోతే అంటే అడిగేవాడు చెప్పేవాడొకడు లేకపోతే మనుషులు ఏమైపోతారో వాళ్ళకి అర్ధమవ్వకపోయినా మనం రోజూ చూస్తూనే ఉంటాం.. నిశ్శబ్ధంగా వాళ్ళగురించి ప్రార్ధన చెయ్యటం తప్పితే మనం మాట్లాడటానికి అవకాశం ఉండదు చాలాసార్లు.. కాకపోతే ప్రతిమనిషికీ ఏదోక రోజు సూర్యోదయం అవుతుంది లెండి అది వేరే సంగతి. అయితే ఈ ఇద్దరూ లేకుండా ఇంకెంతమంది ఉన్నా వ్యర్ధం అని నా అభిప్రాయం. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించండి.. ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకోండి. . వీలైతే దిద్దుకోండి . వెసులుబాటుంటే ఇలా ప్రవర్తించండి. ఇకపోతే ఈ అడిగేవాడు చెప్పేవాడు ఇద్దరూ కూడా నీ భార్యాలోనో నీ భర్తలోనో కనిపిస్తే ఇంక నువ్వు ప్రతిరోజూ పండగ చేసేస్కోవచ్ఛు … ఉంటాను.

Categories: తెలుగు, friends, my, suggestions | Tags: , , , | Leave a comment

You don’t have to fight with anyone, ever!

bites of wisdom

.. bites of wisdom

Now, I don’t actually fight with anyone anymore so i dont waste my precious brain cycles.  Because these two words can save me from any fight:

If it’s my wife:


I oblige


If it’s my manager:


I appreciate


If it’s my kid:


Thank you


With any other stranger:


Bye bye (polite)    OR   Fuck off (more personal) :p


….. And I don’t fight with my friends..  All in all.. Its a simple life you know.

Categories: crisis, emotions, life, me, suggestions | Tags: , , , , , | Leave a comment

dosa-philosophy

don't come running for me <wink>

don’t come running for me <wink>

Categories: తెలుగు, food, fun, kitchen, life, me, mind, philosophy | Tags: , , , , , | Leave a comment

ఏ దారెటుపోతుందో ఎవరినీ అడుగక

Look into my eyes, and you will find my small universe.

Look into my eyes, and you will find my small universe.

చాలా చాలా సంవత్సరాలు నాకు అర్ధం కాలేదు….

“ఎవరికెవరు ఈ లోకంలో…” అనటం సబబు .. కానీ  “ఏ దారెటుపోతుందో ఎవరినీ అడుగక”.. అని చెప్పటంలో మర్మమేంటని ప్రతిసారీ నన్ను నేను ప్రశ్నించుకునేవాణ్ణి. అంత హృద్యంగా, నమ్మకంగా చెప్పాడాయె మరి. 

ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు అడిగితే తప్పేముంది? ఆ కవి బహుశా ఏ అడవిలోనో ఆటవిక తెగల మధ్య ఉండేవాడేమో? దారి అడిగితే కొట్టేవారేమో? నలుగురితో కలిసి బతకటం, మెలిసి తిరగటం లాంటివి చెయ్యకూడని ‘నాగరికత’ లోంచి వచ్చాడేమో? ఇలా ఎన్నో ప్రశ్నలు కానీ దేనికీ నిశ్చయమైన సమాధానం దొరకలేదు.. తేరిపార చూస్తే ఆ ప్రశ్నలన్నీ తిరిగి నాకే గుచ్చుకున్నాయి..   అక్కడికి మనమేదో పెద్ద నవ ‘సమాజం’ లో ఉన్నట్టు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనుషులన్నట్టు, మన ప్రపంచంలో ప్రతి దారికీ ఒక గమ్యం ఉన్నట్టు, ప్రతి మనిషికీ ఒక లక్ష్యం ఉన్నట్టు, ప్రతిదాన్లోనూ పరిపూర్ణత సాధ్యమన్నట్టు .. ఇలా ఏవేవో పిచ్చి అపోహలు నన్ను సరిగ్గా ఆలోచించనివ్వలేదు..  కానీ కాలం గడుస్తున్నకొద్దీ, చూస్తున్న చదువుతున్న వింటున్న విషయాలని ఆకళింపు చేసుకోవటంలో నాకూ ఒక క్లారిటీ వచ్చింది..   తగిలిన దెబ్బలు తగ్గకముందే కొత్త దెబ్బలు తగులుతూ ఉంటే తియ్యదనానికి నిర్వచనం తెలిసింది..  మీదనున్న మట్టి అంతా నీటి ఒరవడికి కొట్టుకుపోతే రాళ్ళు తేలిన దారిలా,  జీవితం మీద ఒక స్పష్థత వచ్చింది.. మనుషుల్ని చదువుతున్నకొద్దీ ఇంకా చదవాల్సింది ఎక్కువైపోతుందని తెలిసింది..  వందమంది చుట్టూ ఉన్నా ఒంటరితనం బాధించగలదని, విలువైనవన్నీ సరళంగా సామాన్యంగా ఉంటాయని, మంచికి విలువలేదని, శాస్త్రం మనుషులకోసమని, నిశ్శబ్దం ఓదారుస్తుందని, నైరాశ్యం సేదదీరుస్తుందని.. ఓహ్ ఇలా ఎన్నని చెప్పను? ప్రతి రోజూ ఒక సరికొత్త పాఠం. ప్రతి మనిషీ ఒక పసందైన పుస్తకం. ప్రతి అడుగూ, బంధం, సంఘర్షణా, సమావేశం .. ప్చ్! నేర్చుకోవటంలోనే శతాబ్దాలు దాటిపోయాయి.. తీరా చూస్తే నేనింకా అక్కడే ఉన్నాను.  నేర్చుకున్నదంతా ఎవరికైనా పనికొచ్చేలా చెయ్యాలన్న దుద్ద ఒకటి మిగిలింది కొత్తగా… రోజులు మాత్రం గడిచిపోతున్నాయ్ మెల్లగా శబ్దం లేకుండా..

కట్ చేస్తే, మన దైనందిన వ్యవహారాల్లో ఎంతోమందితో కూడి వెళతాం. సలహాలు అడుగుతాం. ఇస్తాం. 

బంధువులు, స్నేహితులు, సరదాలు, సినిమాలు, షికార్లు, పార్టీలు, చదువు, ఉద్యోగం, అలవాట్లు… ఇవన్నీ కొన్ని వందలమందిని మనకి పరిచయం చేస్తాయి.  గోదాట్లోకి వరద నీరోచ్చినప్పుడు  గొప్పగా  ముద్దొచ్చేసినట్టు, పరిచయాలు పెరుగుతున్నకొద్దీ ప్రపంచం మీద అబ్బురం పెరుగుతూ వస్తుంది.. అయితే,  అందులో చాలామందిది వచ్చే దారి, పోయే దారి.. కొద్దిమంది మాత్రం కాస్త దగ్గరగా వస్తారు..  చివరాఖరికి మహా అయితే ముగ్గురు నలుగురితో నువ్వు నీలా ఉండగలుగుతావు .. మిగతాదంతా నటన, మొహమాటం, రాజీ, యాదృచ్ఛికత ఇంకేదైనా కావచ్చు.. ఇక్కడే ఉంది విచిత్రం అంతా..

ఇప్పుడు మానవ నైజాన్ని వర్గీకరించటం నా ఉద్దేశం కాదు. కానీ ప్రతి మనిషీ ‘తన’ మెదడు చెప్పినట్టు చేస్తాడు.. తనకున్న విలువలతో, పరిజ్ఞానంతో, నైపుణ్యంతో నిర్ణయాలు తీసుకుంటాడు.. తన స్వభావాన్ని బట్టి మంచీ,చెడూ మాట్లాడటం, చెయ్యటం, బ్రతకటం..ఇలా తన చర్య, ప్రతిచర్యలన్నీ ఒక స్థిరమైన కానీ క్రమరహితమైన నివిష్టం(ఇన్పుట్) మీద ఆధారపడి ఉంటాయి. దీనికి తోడు ప్రతి ఆలోచన వెనుకా నీ వ్యసనాలు, భావోద్వేగాలు, అనుభవాలు, అభిరుచులు అనాలోచితంగానే దాక్కుంటాయి. ఇష్టమైనది కష్టంగా  అనిపించదు.. అదే  పని ఇష్టం లేకపోతే  చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నచ్చిన మనిషి ఏం చేసినా పర్వాలేదు.. అదే  నచ్చకపొతే  చిలిపితనం కూడా కోపం తెప్పిస్తుంది…ఇవన్నీ కాకుండా నిన్నూ ఈ సంఘాన్నీ వేరుచేస్తూ నీ చుట్టూ నువ్వు గీసుకున్న వృత్తం, దానిచుట్టూ సంఘం గీసిన ఆవృత్తం..ఈ రెండూ కంటికి కనపడకుండా మొత్తం అన్ని విషయాలనీ శాసిస్తూ ఉంటాయి..

ఈ విధంగా ఇద్దరు మనుషుల మధ్య సమాచార బదిలీ ఇన్ని నిబంధనలకు, ప్రేరేపణలకు లోబడి ఉన్నప్పుడు, అసలు మంచి చెడులకు నిర్వచనాలు పూర్తిగా వ్యక్తిగతమైనప్పుడు, ఒక మనిషి అందరినీ సంతృప్తి పరచటం సాధ్యం కానప్పుడు, ఇక ఏదారెటు పోతుందో ఎవరినైనా ఎందుకు అడగటం? ఆ మహాకవి చెప్పింది ఊళ్లెళ్ళటానికి వేసిన దారులగురించి కాదని, ఊహలు పయనించే రహదారులగురించి అని అర్ధమైందని వేరే చెప్పాలా? ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన మనుషులు అందరూ కూడా ఏదో చేద్దామని బయలుదేరి ఏం చెయ్యాలో నిర్ణయించుకుని ఇక ఆ తర్వాత అది సాధించేవరకూ అలా నిలబడిపోయారు.. ఎత్తుపల్లాలెన్నొచ్చినా ఏం లెక్ఖ చెయ్యలేదు. అవునా?  సొంతంగా ఆలోచించే ప్రతిమనిషినీ ప్రపంచం మొట్టమొదటగా అపార్ధం చేసేసుకుంటుంది.  ఆ తర్వాత ముప్పుతిప్పలు పెట్టి ముచ్చెరువుల నీళ్ళు తాగించేస్తుంది. అప్పుడు నిరాశ పడిపోయావా? నువ్వెవరో ఆ ప్రపంచానికి ఎప్పటికీ తెలీదు. ఇదంతా చెప్తున్నది ఒకే ఒక్ఖ విషయం తేటతెల్లం చెయ్యటంకోసం.
 
నువ్వెవ్వరికీ అర్ధం కానప్పుడు, నీకెవ్వరూ అర్ధమవ్వనప్పుడు..  మెదడు, ప్రపంచం మొత్తం చీకటైపోయి ఏదుందో ఏది లేదో తెలియరాని నిర్వేదంలో నిలువునా మునిగి ఉన్నప్పుడు  సరిగ్గా గమనించు.. అలాంటప్పుడు మాత్రమే నీకు నువ్వు నిర్మలంగా కనిపిస్తావు..  నీ మాటలు నీకు స్పష్ఠంగా వినిపిస్తాయి.. మొత్తమంతా నిశ్శబ్దమైనప్పుదు నీ గుండె చప్పుడు నీకు వినిపించినట్టు నీ సొంత ఆలోచనలు నీకు దిశానిర్దేశం చేస్తాయి. నువ్వు సాధించాలనుకున్నది నీకు స్పష్టంగా కనిపించేంతవరకే నువ్వు సామాన్య మానవుడివి. ఆ తర్వాత అదే నిన్ను లాగుతుంది. అసామాన్యుణ్ణి చేస్తుంది…

పిడికిలి పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ కలలు కనే మనిషికి,  ఏ పని చేస్తున్నా అది పూర్తయ్యేవరకూ నిద్రపట్టని మనిషికి, జయాపజయాలతో సంబంధం లేకుండా స్వర్గం/నరకం ఏదైనా ఒక్కటేనన్నట్టుగా, కాళ్లతో కసిగా నేలను వెనక్కుతోస్తూ నడిచే మనిషికి,  విజయం మరొక  అడుగేకాని అదే గమ్యం కాదు..ఓటమి ఒక పాఠమే గాని అదే అంతం కాదు.. అందుకే ఏ దారెటుపోతుందో ఎవ్వరినీ అడగద్దు.. నీకు నచ్చింది చేసేయ్. అదే కరెక్టు.

/balu

Categories: తెలుగు, mind, philosophy, poetry, psychology, society, world | Tags: , | 2 Comments

Blog at WordPress.com.